మోదీ పర్యటన అడ్డుకోవాలని ఖలిస్థానీల పిలుపు.. జీ7 సమ్మిట్ సందర్భంగా!
Mon Jun 16, 2025 12:42 India.202506165151.jpg)
కెనడాలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఖలిస్థానీ వర్గాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ కెనడాకు వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి ఖలిస్థానీ గ్రూపులు ఇప్పటికే ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, "ఆయన కెనడాకు శత్రువు, హిందూ ఉగ్రవాది" అని అభివర్ణించారు. ఆయన చేస్తున్న రాజకీయాలను అంతమొందించాల్సిందేనంటూ తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. మోదీ పర్యటనను అడ్డుకోవడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మోదీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, "ఖలిస్థాన్ ఉద్యమానికి అడ్డంకిగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముఖ్యంగా ప్రధాని మోదీ పాలన దానిని మరింత అణచివేయడానికి కృషి చేస్తోందని" వారు ఆరోపిస్తున్నారు. నిజ్జర్ హత్యకు భారతే కారణమంటూ గతంలోనూ వారు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనకు గట్టి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాంతిభద్రతల విషయంలో కెనడా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ఇప్పటికే సమన్వయం చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #modi #khalisthanis #g7 #summit #visit #block
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.